Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Accident : ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

నేలకొండపల్లి , మనసాక్షి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి ఒకరి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం..

 

గంగబండ తండా కు చెందిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మూలమలుపు వద్ద బైక్ స్కిడ్ అయ్యి పడిపోయిన సంఘటన తాజాగా వెల్లుల్లిలోకి వచ్చింది వివరాలలోకి వెళితే గంగ బండ తండా కు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది.

 

హరి అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు