Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
నల్గొండ జిల్లాలో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్..!
నల్గొండ మండలంలో బైక్ అరుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. నల్గొండ జిల్లా నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో బీర్ల వీరయ్య ( 60) వ్యక్తి ప్రతిరోజు మాదిగానే ఉదయం 10 గంటల కు బైక్ మీద బయలుదేరాడు. ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి బావిలో పడిపోయింది.

నల్గొండ జిల్లాలో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ మండలంలో బైక్ అరుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. నల్గొండ జిల్లా నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో బీర్ల వీరయ్య ( 60) వ్యక్తి ప్రతిరోజు మాదిగానే ఉదయం 10 గంటల కు బైక్ మీద బయలుదేరాడు. ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి బావిలో పడిపోయింది.
సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే 108 కు సమాచారం ఇవ్వగా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బాదుతుడు బావిలో ఉండడం పరిశీలించి వెంటనే అంబులెన్స్ లో ఉన్నటువంటి స్పైన్ బోర్డు సహయంతో ఈఎంటి సత్యనారాయణ, పైలట్ కోటేష్ లు బావిలోకి దిగి క్షతగాత్రుడిని స్పైన్ బోర్డు కి కట్టి ప్రజల సహయంతో పైకి లాగారు. ప్రధమ చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.