Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీ

Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి.
! ( వీడియో)

మన సాక్షి , వెబ్ :

చంద్రమండలంపై ప్రజ్ఞా రోవర్, విక్రం లాండర్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇస్రో సంస్థ కీలక సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తుంది. ల్యాండర్, రోవర్ పంపే ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ లో సమాచారం అందిస్తుంది .

 

ప్రస్తుతం లేటెస్ట్ గా ఇస్రో సంస్థ మరో వీడియోను విడుదల చేసింది. లేటెస్ట్ గా రోవర్ పంపిన వీడియోని ట్విట్టర్ లో ఇస్రో సంస్థ పోస్ట్ చేసింది. సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం కోసం అందులో భాగంగా ప్రజ్ఞ రోవర్ తన చుట్టూ తానే చెక్కర్లు తిరుగుతుంది . ప్రజ్ఞ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజెస్ కెమెరా బంధించింది.

 

ALSO READ : 

  1. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  2. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
  3. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!

 

ఒక చంటి పిల్లాడు తన తల్లి ముందు చిలిపి పనులు చేసినట్లుగా లాండర్ ముందు రోవర్ కూడా అలాగే చేస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. చందమామ పెరట్లో చిన్నపిల్లాడు ఉల్లాసంగా ఆడుకుంటుంటే తల్లి ఆప్యాయంగా చూస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. మీరే చూడండి.

 

 LATEST VIDEO :

మరిన్ని వార్తలు