Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

Hand Pumps : చేతిబోర్లకు మరమ్మత్తులెప్పుడు..?

Hand Pumps : చేతిబోర్లకు మరమ్మత్తులెప్పుడు..?

 కొత్త బోరువెల్స్ ఇచ్చేది ఎప్పుడు.?

మందమర్రి రూరల్, మనసాక్షి.

మందమర్రి మండలంలోని గ్రామపంచాయితిలలో చెడిపోయిన చేతిబోర్లకు మరమ్మత్తులు చేయకపోవడంతోవిద్యుత్ అంతరాయం కలిగినప్పుడు గ్రామస్తులు త్రాగునీటికోసం చాల ఇబ్బందులు పడుతున్నారు.అలాగె పూర్తిగా చెడిపోయిన బోరుబావులనుండి తీసినపైపులు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంన్నారు.

ALSO READ : 

  1. Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
  2. QR CODE : క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు..!
  3. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  4. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
  5. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

ఏఒక్క పైపు కూడ గ్రామపంచాయతీ లెక్కల్లో లేవని ఒకొక్క గ్రామానికి 5,,6బోర్లనుండి పైపులు తీసారని అట్టి పైపులు లెక్కలు చూపడం లేదని రామస్తులు ఆరోపించారు.వేసవిలో వానకాలంలో త్రాగునీటికి గ్రామస్తులు చాల ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో చేతిబోర్లను ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు