Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు

BIG BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కీలక బాధ్యతలో ఉన్న ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నూతన సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది.

పాత సిపి సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది. అదే విధంగా రాచకొండ సిపీగా సుధీర్ బాబును నియమించింది.

సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. సైబరాబాద్ పాత సిపి స్టీఫెన్ రవీంద్రను, రాచకొండ సిపి చౌహన్ ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ : అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

మరిన్ని వార్తలు