Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. చర్చనీయాంశమైన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. చర్చనీయాంశమైన కామెంట్స్..!

విజయవాడ మనసాక్షి :

ఆంధ్ర ప్రదేశ్ కెసిసి చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆమె కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

షర్మిల కామెంట్స్ యధావిధిగా : 

175 స్థానాలు 25ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది

23నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుంది

9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయి

24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము

మణిపూర్ లో సంఘటనలు వలన దేశానికీ బీజేపీ అవసరం లేదు..

పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టిల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకీ బీజేపీ అన్యాయం చేసింది..

వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారు..

రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ వాలే

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తాము

*ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం

*నేను ఎవరు వదిలిన బాణం కాదు

*మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడద్దు

*తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించాను..

*ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు.తెలంగాణ మెట్టిన ఇళ్ళు

*ఏపార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారు

*రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపింది

*నేను నా స్వార్ధం చూసుకోలేదు

*తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను

*రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోంది

*ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు

మరిన్ని వార్తలు