Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లారాజకీయం

BREAKING : ప్రశాంతంగా జరుతున్నఎమ్మెల్సీ పోలింగ్..!

BREAKING : ప్రశాంతంగా జరుతున్నఎమ్మెల్సీ పోలింగ్..!

నారాయణపేట టౌన్ , మనసాక్షి :-

జిల్లా కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏమ్యేల్సి ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది.పేట ఎంఎల్ఏ చిట్టెం పర్నికా రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరీ,జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్,పురకౌన్సిలర్ లు సరిత, ఎండి సలీం, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, ఎంపిపిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్తల్ నియోజకవర్గం నుండి జెడ్పీటీసీలు , ఎంపిటిసిలు, కాంపు నుండి ప్రైవేట్ వాహనంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. మన్నే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలో 250 నుండి 300 వందల ఓట్లతో గెలవబోతున్నని దిమవ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణీక రెడ్డి మాట్లాడుతూ మా అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నరని చెప్పారు.మక్తల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు నిర్లక్ష్యానికి గురి అయ్యారని చెప్పారు. వారు తమ యొక్క కసిని ఈ ఎన్నికల్లో తీర్చుకొని బదులిస్తారని అన్నారు.

 

ALSO READ : Mlc poling : రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..!

మరిన్ని వార్తలు