Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Suicide : యువకుడు ఆత్మహత్య..!

Suicide : యువకుడు ఆత్మహత్య..!

పెద్ద పెళ్లి ధర్మారం , మన సాక్షి ప్రతినిధి

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కానంపెల్లి గ్రామానికి చెందిన ఆరే మహేష్ గౌడ్ (21)  కడుపునొప్పి తాళలేక జీవితం పై విరక్తి చెంది ఈనెల 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు.

అతనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మహేష్ మరణించాడని అతని తండ్రి ఆరే సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై టి సత్యనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు