Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
BREAKING : చౌకన్ పల్లిలో తండ్రిని హత్య చేసిన కొడుకు..!
BREAKING : చౌకన్ పల్లిలో తండ్రిని హత్య చేసిన కొడుకు..!
కంగ్టి, మన సాక్షి :
కొడుకు చేతిలో తండ్రి హతమైన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తండ్రి, కొడుకు మధ్య జరిగిన వాగ్వివాదంలో తండ్రి హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఇంట్లో తండ్రి మారుతి (65), కొడుకు నర్పాప్ప దబ్బుల వ్యవహారంపై వాగ్వివాదం జరగడంతో కుమారుడు తండ్రిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మారుతిని ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో మరణించినట్టు స్థానికుల తెలివారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!









