Manchiryala : లక్షేట్టిపేట్ వాసికి జపాన్ లో అవార్డు..!
Manchiryala : లక్షేట్టిపేట్ వాసికి జపాన్ లో అవార్డు..!
లక్షెట్టిపేట్, (మన సాక్షి) :
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కు చెందిన వ్యక్తి బిజినెస్ లో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును జపాన్ లో ఆయన అందుకున్నారు. వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట్ కు చెందిన ఉత్తూరి వినయ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రతిష్టత్మకమయినా సిఈఓ క్లబ్ కన్వర్షషన్ 2024-2025 అవార్డు ప్రపంచ వేదికపైన జపాన్ లో అవార్డు తీసుకోవడం జరిగింది.
వినయ్ మాట్లాడుతూ ముందుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి, మా సేల్స్ మేనేజర్ సురేందర్ కి ధన్యవాదములు. నేను ఇంత బిజినెస్ చేయడం నా మిత్రులు నా శ్రేయోభిలాషులకు నా కస్టమర్స్ కూడా ధన్యవాదములు వివిధ దేశాల మధ్యలో నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా వుందన్నారు.
ముందు ముందు మరెన్నో అవార్డ్స్ తీసుకుంటు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రజలల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాను అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
Nagarjunasagar : సాగర్ సందర్శించిన సినీ యాక్టర్ లయ..!
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!









