క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
NARAYANPET : ఎక్సైజ్ పోలీసుల దాడులు..!
NARAYANPET : ఎక్సైజ్ పోలీసుల దాడులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా ఊట కుంట తండాలో ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్సై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడిలో 360 కేజీల బెల్లం, 20 కేజీల నవ సాగరం రెండు లీటర్ల సారాయి, 40 లీటర్ల బెల్లం పానకము ధ్వంసం చేశామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
LATEST UPDATE :
BREAKING : రేపు నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!









