Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!
బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!
దమ్మపేట, మన సాక్షి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్రం నల్లజర్ల నుంచి పాల్వంచ వైపు వస్తున్న కూల్ డ్రింక్ లారీ దమ్మపేట వద్ద ద్వికచక్ర వాహనదారుడిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శేషగిరి నాగేశ్వరావు(63) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
LATEST UPDATE :
Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









