Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

వరద బాధితులకు తక్షణ సాయం పంపిణీ..!

వరద బాధితులకు తక్షణ సాయం పంపిణీ..!

నడిగూడెం, మన సాక్షి :

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తాసిల్దార్ సరిత అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతికి నష్టపోయిన మండలంలోని నడిగూడెం, రామచంద్రపురం గ్రామాలకు చెందిన వరద బాధితులకు ప్రభుత్వం తరఫున తక్షణ సాయం అందించారు. వరద ఉదృతకి నష్టపోయిన బాధితులు అధైర్య పడవద్దని ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ ఇమామ్, పంచాయతీ కార్యదర్శి, దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్ వేపూరి తిరపమ్మ సుధీర్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, గుండు శీను, దున్న లింగయ్య, గుండు మహేందర్ ఎలుగురు నాగరాజ్ గంటేపంగు విజయ్ మెరిగా శ్రీరామ్, దున్నా శ్రీకాంత్,దున్నా దినేష్ పందిటి శ్యామ్, కొత్తపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATES : 

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!

BREAKING : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు..!

మరిన్ని వార్తలు