చింతపల్లి నూతన తహసిల్దార్ గా రమాకాంత్ శర్మ..!
చింతపల్లి నూతన తహసిల్దార్ గా రమాకాంత్ శర్మ..!
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయానికి నూతనంగా టీం. డిటీ.సి.ఎస్. లో యాదాద్రి భువనగిరిలో విధులు నిర్వహించి.. చింతపల్లి మండలానికి తాసిల్దారుగా కె. రామా కాంత్ గురువారం చింతపల్లి తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు..
గతంలో ఇక్కడ పనిచేసిన విజయ్ కుమార్ హైదరాబాదులో జరుగుతున్న హైడ్రా కు. ప్రత్యేక అధికారిగా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన నూతన తాసిల్దార్ కే రమాకాంత్ కు తాసిల్దార్ కు కార్యాలయ సిబ్బంది. వివిధ పార్టీల ముఖ్య నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు. వివిధ పార్టీల నాయకులు. వివిధ సంఘాల నాయకులు. చింతపల్లి ప్రెస్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు వనమాల వెంకటేష్, పాతికేయ మిత్రులు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు హాజరై వారికి ఘనంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
LATEST UPDATE :
BIG BREAKING : తప్పిపోయిన గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం..!
Balineni : వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా..!
BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..!









