BREAKING : కోడి పందెం రాయుళ్ల అరెస్ట్..!
BREAKING : కోడి పందెం రాయుళ్ల అరెస్ట్..!
రామసముద్రం, మన సాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని దొడ్డిపల్లె వద్ద కోడి పందెం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారి స్థావరం దాడిచేసి ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి నట్లు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు.
వీరినుండి ఐదు కోళ్లు,ఐదు వేల ఎనిమిది వందలు రూపాయలు స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు.పేకాట, కోడిపందెలు ఆడేవారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని జూదం ఆడి పట్టు బడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై వెంకట సుబ్బయ్య అన్నారు.
LATEST UPDATE :
తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!
అమృత్ పథకం టెండర్లలో అవినీతి.. దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ..!
District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!









