క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet : పీడీఎస్ బియ్యం పట్టివేత..!
Narayanpet : పీడీఎస్ బియ్యం పట్టివేత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-l
నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ సుభాష్ రోడ్ లో సోమవారం పోలీసులు పిడిఎఫ్ బియ్యం పట్టుకున్నారు.
దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన కె. శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన 7.32 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, యాద్గిరి రోడ్డు లో జాజాపూర్ కి చెందిన చంద్రప్ప కె.చంద్రప్ప అనే వ్యక్తి 2.21 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్, నారాయణపేట పోలీసులు దాడులు నిర్వహించి పట్టు కున్నారు.
పట్టుకున్న బియ్యాన్ని డిటి పంచనామా చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
MOST READ :
-
Miryalaguda : రైస్ మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు..!
-
Gold Price : పసిడి భారీగా తగ్గింది.. కొనుగోలుదారులకు మంచి తరుణం..!
-
Miryalaguda : మిల్లర్ల సిండికేట్.. ధాన్యం ధరలు తగ్గింపు, రహదారిపై రైతుల ఆందోళనలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!









