Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.. !
Nalgonda : కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.. !
తిరుమలగిరి (సాగర్) మనసాక్షి :
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని జమ్మన్నకోట గ్రామ పరిధిలోని కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
ఎస్సై వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలుగా ఉందని తెలిపారు.మృతుడి దుస్తులు నీలిరంగు గీతలు కలిగిన చొక్కా ఆరంజ్ రంగు బనీన్ తెలుపు రంగు పంచె కట్టుకొని ఉన్నాడన్నారు..
మృతుడి కాళ్లు నీలం రంగు నైలాన్ తాడుతో కట్టి ఉందన్నారు.మృతుడి ఆచూకీ తెలిసినవారు. ఎస్సై ఫోన్ నెంబర్ 8712670199 కి సమాచారం అందజేయాలన్నారు మృతుడి వివరాలు ఆరదీస్తున్నామని ఎస్సై వీరశేఖర్ తెలిపారు.
MOST READ :
-
ACB : ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.30 వేలు డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..!
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!









