Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో BRS ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి..!

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Miryalaguda : మిర్యాలగూడలో BRS ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం సాగర్ రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు గాంధీజీ దేశానికి అందించిన సేవలను, సత్యం, అహింస, శాంతి మార్గంలో ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, ఉద్యమ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎండి.ఇలియాస్ ఖాన్, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎండి.మగ్దుం పాషా, ఎండి.మాజీద్, పద్మశెట్టి కోటేశ్వర రావు, బంటు శ్రీనివాస్, ధనావత్ బాలాజీ నాయక్,తిరంశెట్టి కోటేశ్వర రావు,పెండ్యాల పద్మ, షేహానాజ్ బేగం, కోదాటి రమా, చిత్రం ఉమా, యర్రమల్ల దినేష్

సందేషి అంజన్ రాజు, మర్రి అంజి బాబు, తిరుమలగిరి వజ్రం, వడ్డేపల్లి శ్రీనివాస్, జన్నపాల కిరణ్, గంగుల బిక్షం యాదవ్, పునాటి లక్ష్మీనారాయణ, ఎండి.షోయబ్, కోలా రామస్వామి, ఖలీల్, ముబీన్, సిరాజ్, గంట శ్రావణ్ రెడ్డి, నర్రా ముఖేష్ చౌదరి, నునే రవి కుమార్, షేక్ మస్తాన్, పాలరపు సత్యనారాయణ,

బంటు నాగయ్య, లావూరి శ్రీనివాస్, గయాస్, భీమ్ల నాయక్, మన్నెం శ్రీనివాస రెడ్డి, వల్లపట్ల వినోద్, బిక్కన్, తిరుపతిరావు, నారబోయిన నాగరాజు, అజ్మీర లింగా నాయక్, సుబ్బా రావు, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, ఆయిల్ శ్రీను, ఎక్క మనీదీప్, గోటే కనకయ్య, కంచర్ల దయాకర్ రెడ్డి, దైద వెంకటేష్, షేక్ ఫయాజ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు