Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా
8 నెలల పసికందును గొంతు నులిమి చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి..!
8 నెలల పసికందును గొంతు నులిమి చంపి, తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదం నింపింది.

8 నెలల పసికందును గొంతు నులిమి చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
8 నెలల పసికందును గొంతు నులిమి చంపి, తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదం నింపింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా భోజ్యతండాలో మూడేళ్ల క్రితం వివాహం చేసుకుని భర్త బానోత్ బన్సీలాల్, కూతురు త్రిష (8 నెలలు)తో కలిసి ఉంటున్న సుప్రజ అనే మహిళ ఉంటున్నారు.
Also Read : Breaking : ట్రాక్టర్ ను ఢీ కొట్టిన టిప్పర్.. మానవత్వం చూపిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
తన అత్త బాలితో గొడవ కావడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాప గొంతు నులిమి చంపి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి సుప్రజ పాల్పడింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో బాత్రూం క్లీన్ చేసే లిక్విడ్ తాగిన సుప్రజను గమనించి ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









