Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

PDS : పది క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

PDS : పది క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామ శివార్లో ఆదివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి EEO టీఎస్ 28 J 8709 నెంబర్ గల వ్యాన్లో ఎలాంటి అనుమతులు లేకుండా జెనిగల మహేష్ అనే వ్యక్తి రంగాడి జిల్లా ఎక్వయీ పల్లి గ్రామం కడ్తా ల మండలంనికి చెందిన వ్యక్తి అక్రమంగా పది క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనిగ ల మహేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. యాదయ్య పేర్కొన్నారు. వాహనాన్ని సీజ్చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

MOST READ : 

TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త..!

మరిన్ని వార్తలు