Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Youth Congress : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి..!

Youth Congress : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి..!

మన సాక్షి, హైదరాబాద్ :

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మిర్యాలగూడకు చెందిన మిట్టపల్లి వెంకటేష్ నియామకమయ్యారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను బుధవారం ఉత్తర్వులు అందజేశారు.

కాగా మిట్టపల్లి వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో గందె రాము, గుడిపాటి నవీన్, వరుణ్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు