Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

కల్తీ కల్లు కలకలం.. నల్గొండలో ఏడుగిరికి అస్వస్థత..!

కల్తీ కల్లు కలకలం.. నల్గొండలో ఏడుగిరికి అస్వస్థత..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెరిక కొండారం గ్రామంలో కల్తీకల్లు తాగడంతో ఏడుగురి పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తుంది. కల్లు తాగిన తర్వాత వారు అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు వారిని నకిరేకల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు