Breaking Newsప్రపంచం
BREAKING : భారత్ లో భారీ భూకంపం..!
BREAKING : భారత్ లో భారీ భూకంపం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1 గా నమోదయింది. నేపాల్ టికెట్ సరిహద్దులో 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
అయితే ఈ ప్రకంపనలు భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాలపై కనిపించింది. భూకంపం తీవ్రత వల్ల ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, బీహార్ తో పాటు పలు ప్రాంతాల్లో భూమి కల్పించింది. దానికి 6 నుంచి 7 నమోదైనట్లుగా తెలుస్తుంది. నష్టం పై ఎలాంటి నివేదికలు అందలేదు.
MOST READ :









