Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..!

Nalgonda : కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న కేటీఆర్ రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నాను నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా రైతులను తరలించే ప్రయత్నం చేశారు. కాగా రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరుకానున్నారు.

కాగా రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు ద్వారా వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని, కచ్చితంగా మహా ధర్నా చేసి తీరుతామని పేర్కొన్నారు. మహ ధర్నాకు కేటీఆర్ కూడా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

 

MOST READ : 

  1. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  2. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  3. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  4. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  5. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు