జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణవైద్యంసూర్యాపేట జిల్లా

Penpahad : ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి.. రికార్డుల పరిశీలన..!

Penpahad : ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి.. రికార్డుల పరిశీలన..!

పెన్ పహాడ్, మన సాక్షి :

పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించినారు. బిపి, షుగర్, క్యాన్సర్ రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి, ఎస్ ఓ సాంబశివరావు, ఎం ఓ వీరయ్య, హెచ్ ఈ ఓ లు శ్రీనివాసులు, చంద్రశేఖర్ రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

  2. Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!

  3. District collector : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. సిబ్బందికి ఆదేశాలు..!

  4. Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..! 

  5. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు