TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ రికార్డు నమోదు చేసుకుంది. శనివారం కూడా 100 గ్రాముల బంగారం కు ఒకరోజే 1600 రూపాయలు పెరిగింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం శుక్రవారం 8,75,100 రూపాయలు ఉండగా ఒక్క రోజే శనివారం 1600 రూపాయలు పెరిగి 8,66,700 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల గోల్డ్ శుక్రవారం 7,93,000 ఉండగా శనివారం ఒక్కరోజే 1500 రూపాయలు పెరిగి 7,94,500 రూపాయలకు చేరింది.
ఇది ఇలా ఉండగా 10 గ్రాముల తులం బంగారం హైదరాబాదులో 22 క్యారెట్స్ శనివారం 79,450 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 86,670 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
SIMILAR NEWS :
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
- Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
- Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!
- Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!









