Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలకు బ్రేక్ పడింది. రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఆదివారం యధావిధిగా ఉన్నాయి. శనివారం విక్రయించిన ధరలకే ఆదివారం కూడా బంగారం ధరలు విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,66,700 రూపాయలు, అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల గోల్డ్ 7,94,500 రూపాయలు ఉంది.

ఇది ఇలా ఉండగా హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం శనివారం ఉన్న ధరలే ఆదివారం కూడా అవే ధరలు ఉన్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్స్ 79,450 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 86,670 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Similar News : 

  1. Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  2. Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!

  3. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు