Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!
Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!
హైదరాబాద్, మన సాక్షి :
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు (మంగళవారం) సాయంత్రం 5:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి చాపర్ లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది.
కుల గణన అంశంతో ప్రజల్లో వస్తున్న స్పందనను పరిశీలించేందుకు, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల్లో నుంచి వచ్చే స్పందనను తెలుసుకోవడంతో పాటు రైల్వే ప్రైవేటీకరణ అంశంపై ప్రయాణికులతో ముచ్చటించాల్సి ఉంది.
అనంతరం వరంగల్ నుంచి 7:30 గంటలకు రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ చత్తీస్ఘడ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందుల కారణంగా రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
■ ఇవి కూడా చదవండి :
-
Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
-
Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!
-
Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)









