Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

Miryalaguda : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో గురువారం చోటు చేసుకుంది.

ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామపంచాయతీ పరిధి ఎర్రకాలువ తండా గ్రామానికి చెందిన ననావత్ హరియా నాయక్ (50) తనకున్న 1:10 గుంటల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

పొలానికి నీళ్లు సరిగ్గా పారకపోవడం,అప్పులు ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. మృతునికి ఒక కూతురు ఉన్నది. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

■ MOST READ : 

  1. UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  4. Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

మరిన్ని వార్తలు