Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsనల్గొండ

NREGS : గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి..!

NREGS : గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి..!

మాడుగులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోని పూసలపాడు గ్రామంలో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి గుండెపోటుతో మృతి చెందింది. ఉపాధి హామీ పనిలో భాగంగా  పూసలపాడు గ్రామం నుండి మాడుగులపల్లి మట్టి రోడ్డు వెంట పనిచేస్తుండగా పూసలపాడు గ్రామానికి చెందిన సుద్దాల నరసమ్మ గుండె నొప్పి వచ్చి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించిందని గ్రామస్తులు తెలిపారు. నరసమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

MOST READ : 

  1. Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

  2. SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!

  3. Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

  4. Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!

మరిన్ని వార్తలు