TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసాపై మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు సాగు భూములకు పంట పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. కాగా మార్చి నెలాఖరులోగా రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు.
కానీ ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల వరకు సాగు భూములకే రైతు భరోసా పంట పెట్టుబడి సహాయంగా ఎకరానికి 6000 రైతుల ఖాతాలలో జమ చేశారు. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా మరో వారం రోజుల్లో నాలుగు ఎకరాల వరకు సాగు భూములకు రైతు భరోసా అందజేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా మార్చి నెలాఖరు వరకు ఐదు ఎకరాల వరకు పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
MOST READ :
-
Chandra Grahanam : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు..!
-
Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : LRS ఫీజులు 25% రాయితీ.. సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!









