తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుమెదక్
MPDO : కొల్చారం మండల ఎంపీడీవో గా రఫిక్ ఉన్నిసా..!
MPDO : కొల్చారం మండల ఎంపీడీవో గా రఫిక్ ఉన్నిసా..!
కొల్చారం, మన సాక్షి :
మెదక్ జిల్లా కొల్చారం మండల నూతన ఎంపీడీవో గా రఫిక్ ఉన్నిసా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద శంకరంపేట లో విధులు నిర్వహించి కొల్చారం మండలానికి బదిలీపై రావడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యను నెరవేరుస్తానని, కొల్చారం మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
MOST READ :
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
SSC Exams : పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163BNS అమలు..!









