సినిమాBreaking News
సినీనటి కుషిత సందడి..!
సినీనటి కుషిత సందడి..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
సినీ నటి కుషిత సందడి చేశారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీలో ఏర్పాటుచేసిన ఓ స్వీట్స్ షాపును ఆమె బుధవారం పలువురు మోడల్స్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి ఆమె సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు.
MOST READ :
-
SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
-
Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!
-
ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..!









