ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Tahsildar : గుర్రంపోడ్ తహశీల్దార్ ఎవరో తెలుసా..!
Tahsildar : గుర్రంపోడ్ తహశీల్దార్ ఎవరో తెలుసా..!
గుర్రంపోడ్, మనసాక్షి:
నల్లగొండ జిల్లా గుర్రంపొడు మండలం తహశీల్దార్ పి. శ్రీనివాస్ శుక్రవారము బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన జి.కిరణ్ కుమార్ ఫిబ్రవరిలో సస్సెండ్ కావడంతో అప్పటి నుంచి తహశీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇంచార్జీ తహశీల్దార్ గా డిప్యూటీ తహశీల్దార్ మహ్మద్ ఫరీదుద్దీన్ అదనపు బాధ్యతలు నిర్వహించారు.
ఆయన స్థానంలో నల్లగొండ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ బదిలీ పై వచ్చారు. ఆయనకు మండల సర్వేయర్ రాంనర్సయ్య, ఆర్ఎస్ఐ హకీం, ఏఎస్ సాలయ్య, జూనియర్ అసిస్టెంట్లు సందీప్, వెంకటకృష్ణ, గోవర్ధన్, యాదగిరి, రామకృష్ణ, శ్రీనివాస్, రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్లు నరేష్, శివ మరియు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ :
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
-
Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!
-
District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా చూడాలి.. కలెక్టర్ ఆదేశం..!
-
Peanuts: నానబెట్టిన వేరుశెనగలు తింటే.. మంచిదేనా..!
-
Diabetes : షుగర్ పేషంట్లు మామిడి పండ్లు తినొచ్చా..!









