తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఉమెన్స్ ఫర్ ట్రీ..!
Miryalaguda : మిర్యాలగూడలో ఉమెన్స్ ఫర్ ట్రీ..!
మిర్యాలగూడ మన సాక్షి :
మిర్యాలగూడ మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హౌసింగ్ బోర్డ్ కాలనీ లో ఉన్న చెరువు దగ్గర ఉమెన్స్ ఫర్ ట్రీ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎండి యూసఫ్ మాట్లాడుతూ చెరువు సంఘ సభ్యులచే మొక్కలు నాటడం, వాటి సంరక్షణ ఆవశ్యత విధానం గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరమణ, మెప్మా టిఎంసి బక్కయ్య, సిఓ లు, ఆర్పీలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
MOST READ :
-
District SP : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్..!
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!









