Breaking Newsక్రైంతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

Arrest : సీ ఎం రేవంత్ రాకకు ముందస్తుగా అఖిలపక్ష నాయకులు అరెస్ట్..!

Arrest : సీ ఎం రేవంత్ రాకకు ముందస్తుగా అఖిలపక్ష నాయకులు అరెస్ట్..!

తుర్కపల్లి, మన సాక్షి :

తుర్కపల్లి మండలం తిర్మలాపుర్ లో జరిగే సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో బిఆర్ఎస్ బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ ఎత్తిచూపుతారుఅని ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరనకు నోచుకోని ప్రభుత్వ పథకాలు ఉత్త మాటలతో కాలయాపన తప్ప చేసేది ఏమీ లేదని అన్నారు. అరెస్టు చేసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సెక్రటరి జనరల్ శ్యాగర్ల పరమేష్, ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్, బిజెపి మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ నాయకులు కొక్కొండ లక్ష్మినారాయణ జకుల వెంకటేష్ లింగాల బాలేష్, నల్ల బాలకృష్ణ ఉన్నారు.

MOST READ : 

  1. MF : వృద్ధికి స్థిరత్వాన్ని జోడించే లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్‌ ఆవిష్కరణ..!

  2. FY2025 : సంప్రదాయ పాలసీలపై రూ. 900 కోట్ల పైగా రుణాలిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!

  3. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు