Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : కనకదుర్గ బార్ లో అంతా అద్వాన్నం.. రూ.2వేలు జరిమానా..!
Nalgonda : కనకదుర్గ బార్ లో అంతా అద్వాన్నం.. రూ.2వేలు జరిమానా..!
చిట్యాల, మన సాక్షి :
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ లో వంటగదిని తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు తయారు చేయు వంటగది పరిశుభ్రంగా లేకపోవడం మూత్రశాలల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల బార్ యజమానికి 2000 రూపాయలు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటైజర్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ వార్డు ఆఫీసర్లు సురేష్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!
-
National Highway : జాతీయ రహదారిపైనే భారీ పార్కింగ్.. ఎవరికి పట్టదా..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
-
District Collector : జిల్లా కలెక్టర్ ఆకాంక్ష.. మహిళలు కోటీశ్వరులు గా మారాలి..!
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!









