Breaking Newsక్రైంజాతీయం
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించినది. కళాశాల గోడను పెళ్లి కారు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో వరుడు కూడా ఉన్నాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
MOST READ :
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేసిన ఘరానా మోసగాళ్ల అరెస్ట్..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!
-
Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!









