Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
Accident : గుర్రంకొండ లో రోడ్డు ప్రమాదం.. రామసముద్రం వాసులు మృతి..!
గుర్రంకొండ లోని రెడ్డికోట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ అరికల గ్రామానికి వారు మృతి చెందారు.

Accident : గుర్రంకొండ లో రోడ్డు ప్రమాదం.. రామసముద్రం వాసులు మృతి..!
రామసముద్రం, మనసాక్షి
గుర్రంకొండ లోని రెడ్డికోట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ అరికల గ్రామానికి వారు మృతి చెందారు. రామాంజులు( 55)మధు (30) ద్విచక్ర వాహనం పై గుర్రం కొండవద్ద అరటి పళ్ళు లోడు తో బెంగళూరు కి వెళుతున్న లారీ డీకొనడం తో ఇద్దరూ అక్కడి కక్కడే మృతి ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్ర బాబు పోలీస్ సిబ్బంది మృత దేహాలను వాల్మీకి పురం ప్రభుత్వ ఆసుపత్రి కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.









