Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలోని వాణిజ్య కేంద్రాలలో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేస్తూ సవరించింది. రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో 48 గంటల పని వేళలకు మించరాదని పేర్కొన్నది.

పరిమితి మించితే ఓటి వేతనం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటలకంటే ఎక్కువ పని చేయించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పని వేళలు సవరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

MOST READ : 

KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!

Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!

District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు