Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Sunday : ఆదివారం సెలవు.. ఆ విద్యార్థి ప్రాణం తీసింది..!

Sunday : ఆదివారం సెలవు.. ఆ విద్యార్థి ప్రాణం తీసింది..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ఆదివారం కళాశాలకు సెలవు రావడంతో ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ ఉప్పరపల్లి ముసి నదిలో జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం… బోరబండ కు చెందిన రోహిత్, పవన్, అనిల్ తో పాటు అక్షీత్ రెడ్డి ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు ఉప్పర్ పల్లి మూసి నది కీ వచ్చారు.

ఈ క్రమంలో సరదాగా ఈత పడేందుకు నలుగురు నదిలో కీ దిగగా అక్షిత్ రెడ్డి గల్లంతయ్యాడు. స్నేహితులు చేయి పట్టుకొని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ సిఐ సంఘటన స్థానానికి చేరుకొని డి ఆర్ ఎఫ్, ఫైర్ సిబ్బంది తో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

By : Rajesh, RajendraNagar

MOST READ : 

  1. District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆధార్ నమోదు తప్పనిసరి..!

  2. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  3. TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!

  4. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  5. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

మరిన్ని వార్తలు