తెలంగాణBreaking Newsపండుగలుహైదరాబాద్
TG News : భక్తిశ్రద్ధలతో గణపతి పూజ.. పాల్గొన్న ప్రముఖులు..!
TG News : భక్తిశ్రద్ధలతో గణపతి పూజ.. పాల్గొన్న ప్రముఖులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుదవారం రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు నిర్వహించారు.
గణపతి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో పాల్గొన్నారు.
అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దంపతులు ఎరవల్లిలోని నివాసంలో గణపతి పూజ నిర్వహించారు.
రాష్ట్రంలోని అతిపెద్ద ఖైరతాబాద్ గణనాథుని వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు నిర్వహించారు.


మిర్యాలగూడలో..
మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి సందర్భంగా గణపతి పూజలో పాల్గొన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ దంపతులు తమ స్వగ్రామంలో గణపతి పూజలో పాల్గొని పూజలు నిర్వహించారు.

MOST READ :
-
Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)
-
Nalgonda : కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ధర్నా..!
-
NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!
-
District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!
-
Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!











