క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : చిన్నారి ప్రాణం తీసిన ప్రైవేట్ స్కూల్ బస్సు..!

Nalgonda : చిన్నారి ప్రాణం తీసిన ప్రైవేట్ స్కూల్ బస్సు..!

నల్లగొండ, మనసాక్షి :

ప్రైవేట్ స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన నల్లగొండ సమీపంలోని దుప్పలపల్లి రోడ్డులో జరిగింది. పట్టణానికి చెందిన మాస్టర్ మైండ్ స్కూల్ బస్సు దుప్పలపల్లి లో విద్యార్థులను తీసుకువెళ్లడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు తొరగలు గ్రామానికి చెందిన జశ్విత (4) చిన్నారి బస్సు చక్రం కిందపడి అక్కడికక్కడే మరణించింది, చిన్నారిని వెంటనే ఆసుపత్రికి పంపగా అప్పటికే పాప మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

  2. Nalgonda : జిల్లా ఎస్పీ సీరియస్.. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న ఫర్టిలైజర్ యజమానిపై కేసు నమోదు..!

  3. District collector : జిల్లా కలెక్టర్ భూ భారతి ఆర్టీలపై కీలక ప్రకటన.. ఆర్డీవో, తహసిల్దార్లకు ఆదేశాలు..!

  4. Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!

  5. Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!

మరిన్ని వార్తలు