Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ ఇక లేరు..!

Miryalaguda : మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ ఇక లేరు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మున్సిపాలిటీ 14వార్డు (రాంనగర్) మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ గుండెపోటు తో సోమవారం మద్యానం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు నాయకుల సంతాపం తెలిపారు. మంగళవారం ఉదయం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
MOST READ :
-
Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!
-
Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!
-
Hyderabad : అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థి మృతి..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!









