Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్..!

Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్..!

కనగల్, మన సాక్షి :

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో గురువారం కనగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ను ఎన్నికల అధికారులు స్వీకరించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ కొర్ర లక్ష్మి సందర్శించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పనితీరును పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి కె వెంకటయ్య, జిల్లా హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కె సుమలత, ఆర్వోలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితిపై వెల్లడి..!

  3. Rusal : అల్యూమినియం స్క్రాప్ శుద్ధిలో రూసల్ విప్లవాత్మక పురోగతి..!

  4. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

మరిన్ని వార్తలు