Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Big Alert : మరో మూడు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలర్ట్..!

Big Alert : మరో మూడు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

మొంథా తుఫాన్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం మరో మూడు గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అందుకే అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. రైతును కూడా వర్షం తగ్గే వరకు వరి కోతలు కోయవద్దని జిల్లా కలెక్టర్లు సూచించారు.

హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగుళాంబ గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నారాయణపేట, రంగా రెడ్డి, వనపర్తి, వరంగల్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరిలో పలు చోట్ల ఉపరితల గాలులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

MOST READ : 

  1. Paddy parches : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రైతులు విడతల వారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి..!

  3. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

  4. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

మరిన్ని వార్తలు