Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : చిట్యాల వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం.. దగ్దమైన వాహనం..!

Nalgonda : చిట్యాల వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం.. దగ్దమైన వాహనం..!
మన సాక్షి, చిట్యాల :
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం
అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.
ప్రమాద దాటికి ఇంజన్ లో మంటలు చెలరేగి ఇన్నోవా వాహనం దగ్ధమైంది. ఇన్నోవా నుంచి సురక్షితంగా ఎనిమిది మంది ప్రయాణికులు బయటపడ్డారు. వాహనం రోడ్డుకు అడ్డం పడడంతో హైద్రాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పై ట్రాఫిక్ నిలిచిపోయింది.
MOST READ :
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!
-
Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!









