ప్రపంచంBreaking Newsక్రైం
UK : యూకే లో భారత విద్యార్థి దారుణ హత్య..!

UK : యూకే లో భారత విద్యార్థి దారుణ హత్య..!
మన సాక్షి :
యూకే లోని పోర్టర్ లో లో భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. నవంబర్ 25వ తేదీన విజయ్ కుమార్ షియోరామ్ (30) యువకుడు పై దుండగులు కత్తితో దాడి చేశారు. ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. హర్యానాకు చెందిన విజయకుమార్ ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
MOST READ :
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!
-
Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!
-
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
-
Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!









