ప్రపంచంBreaking Newsక్రైం

USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి..!

USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

అమెరికాలోని కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని నగరంలో శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానికంగా ఉన్న ఒక బాంక్వెట్ హాల్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా మరో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ NEWS : 

  1. Nalgonda : గాడిదలకు ఫ్లెక్సీలు కట్టి బీసీ నాయకుల వినూతన నిరసన..!

  2. Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

  3. High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!

  4. Rice stick : వరి కొయ్యలు కాల్చుతున్నారా.. రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు..!

  5. Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు