Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : గెలుపొందిన సర్పంచికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అభినందనలు..!
Miryalaguda : గెలుపొందిన సర్పంచికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అభినందనలు..!
మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారబోయిన సతీష్ గౌడ్ ఘన విజయం సాధించారు.మంగళవారం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గోదాల జానకి రామ్ రెడ్డి, సల్కునూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!
-
LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!









